తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కృష్ణా జిల్లా పెనమూలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, పార్టీ నేతలు కలిసారు. కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి నియోజకవర్గం తరపున కోటి రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును సీఎంకు అందించారు.
సీఎం సహయనిధికి కోటి రూపాయలు విరాళం - one Crore rupees donation to CM Support Fund
కరోనా నివారణ, సహాయ చర్యల కోసం పెనమూలూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజల తరుపున సీఎం సహాయనిధికి విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో చెక్కును ముఖ్యమంత్రి జగన్‌కి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, పార్టీ నేతలు అందజేశారు.
![సీఎం సహయనిధికి కోటి రూపాయలు విరాళం సీఎం సహయనిధికి కోటి రూపాయలు విరాళం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8308162-338-8308162-1596639141064.jpg)
సీఎం సహయనిధికి కోటి రూపాయలు విరాళం
Last Updated : Aug 5, 2020, 11:25 PM IST