ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం కాలువలో దూకి వృద్ధుడి ఆత్మహత్య - పోలవరం కాలువలో దూకిన వృద్ధుడు

పోలవరం కాలువలో దూకి వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం వద్ద చోటుచేసుకుంది.

Old man commits suicide by jumping into Polavaram canal
పోలవరం కాలువలో దూకి వృద్ధుడి ఆత్మహత్య

By

Published : Oct 23, 2020, 2:51 PM IST

కృష్ణా జిల్లాలో పోలవరం కాలువలో దూకి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గన్నవరం మండలం వీరపనేనిగూడెం సమీపంలో పోలవరం కాలువ వద్ద సంఘటన జరిగింది. వృద్ధుడి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమయింది. మృతుడు ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details