కృష్ణా జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. అతనితో సన్నితంగా ఉన్న వ్యక్తులను గుర్తించి... క్వారంటైన్‌కి తరలిస్తున్నారు.
ఆసుపత్రి సిబ్బందిలో ఒకరికి కరోనా.. అప్రమత్తమైన అధికారులు - మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కేసులు వార్తలు
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది. కృష్ణా జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు.
![ఆసుపత్రి సిబ్బందిలో ఒకరికి కరోనా.. అప్రమత్తమైన అధికారులు Officials were alerted to the one of the hospital staff getting corona positive at mailavaram hospital, krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7847855-785-7847855-1593606032634.jpg)
మైలవరం ఆసుపత్రి సిబ్బందిలో ఒకరికి కరోనా