కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ఎన్ఎస్ఎల్ స్పిన్నింగ్ మిల్లు కార్మికులు నిరసనకు దిగారు. డీజీఎం తమపై దాడిచేశారంటూ.. ఒడిశాకు చెందిన కార్మికులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే విధులకు హాజరుకాబోమంటూ ఆందోళన నిర్వహించారు.
స్పిన్నింగ్ మిల్లు డీజీఎం దాడి చేశారంటూ... ఒడిశా కార్మికుల నిరసన - ఒడిశా కార్మికులపై స్పిన్నింగ్ మిల్లు డీజీఎం దాడి
ఒడిశాకు చెందిన కార్మికులు.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో ధర్నా చేపట్టారు. స్థానిక ఎన్ఎస్ఎల్ డీజీఎం దాడిచేశారని ఆందోళన చేశారు.
వీరవల్లిలో ఒడిశా కార్మికుల ధర్నా