ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణా జిల్లా ఎంపీలు - vijayawada

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ, విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు

ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణా ఎంపీలు

By

Published : Jun 17, 2019, 5:00 PM IST

ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణా ఎంపీలు

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ రెండోసారి పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో తొలిసారి తెనాలి పార్లమెంట్​ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ పార్టీ తరఫున గెలుపొంది లోక్​సభలో అడుగు పెట్టారు.

విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో సారి పార్లమెంట్​లో ప్రమాణ స్వీకారం చేశారు. 2009 ఎన్నికల్లో తెదేపా తరఫున ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది ప్రత్యేక హోదా కోసం తన గళం లోక్​సభలో వినిపించారు.

ABOUT THE AUTHOR

...view details