ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నూజివీడును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలి' - నూజివీడు ప్రత్యేక జిల్లా కావాలని సీపీఐ సభ

నూజివీడును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని పట్టణంలోని పైడి అప్పారావు ఫంక్షన్ హాల్ లో నూజివీడు సాధన సమితి ఆధ్వర్యంలో మేధోమధన సభ నిర్వహించారు.

Noojeedu Sadhana Samithi
నూజివీడు సాధన సమితి ఆధ్వర్యంలో మేధోమధన సభ

By

Published : Oct 19, 2020, 9:11 PM IST


శతాబ్దాల ఘన చరిత్ర గల నూజివీడును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని సీపీఐ నేత చలసాని రామారావు డిమాండ్ చేశారు. పట్టణంలో నూజివీడు సాధన సమితి ఆధ్వర్యంలో మేధోమధన సభ నిర్వహించారు.

రెవెన్యూ డివిజన్​ అయిన నూజివీడును.. ఏలూరు లోక్​సభ నియోజకవర్గంలో కలిపితే మండల స్థాయికి పడిపోతుందన్నారు. పట్టణాన్ని రెవిన్యూ డివిజన్ స్థాయి నుంచి జిల్లా కేంద్ర స్థాయికి తేవాలని ప్రభుత్వానికి విన్నవించారు.

ఇవీ చూడండి:

ఇల్లు కొంటానని వచ్చి.. రివాల్వర్​తో బెదిరించి..!

ABOUT THE AUTHOR

...view details