ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అఖిల భారత యోగాసన పోటీలకు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు - నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు జాతీయ యోగా పోటీలకు ఎంపిక

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు జనవరిలో అఖిల భారత స్థాయి విశ్వవిద్యాలయాల యోగాసన పోటీలకు ఎంపికయ్యారు.

ట్రిపుల్ ఐటీ విద్యార్థుల యోగా విన్యాసాలు

By

Published : Nov 4, 2019, 12:52 PM IST

ట్రిపుల్ ఐటీ విద్యార్థుల యోగా విన్యాసాలు
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అద్భుతమైన యోగాసనాలు వేస్తూ అఖిల భారత స్థాయి విశ్వవిద్యాలయాల యోగాసన పోటీలకు ఎంపికయ్యారు. జనవరిలో నిర్వహించే ఈ పోటీలకు మెుత్తం ఆరుగురు యువతీ యువకులు ఎంపికయ్యారు. గత సంవత్సరం చెన్నైలో నిర్వహించిన ఈ పోటీల్లో పదో స్థానం సాధించిన విద్యార్థులు ఇప్పుడు ప్రథమ స్థానమే తమ లక్ష్యమని చెప్తున్నారు. ప్రతిరోజు యోగా గురువు పర్యవేక్షణలో సాధన చేస్తున్నట్లు వివరించారు. జనవరిలో జరిగే ఈ యోగా పోటీలకు తమ కళాశాల ఆతిథ్యం ఇవ్వటం తమకెంతో సంతోషంగా ఉందని పోటీలకు ఎంపికైన విద్యార్థులు తెలిపారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details