..
విజయవాడ పంజా సెంటర్లో ఎన్ఆర్సీ వివాదం - విజయవాడ పంజా సెంటర్లో ఉద్రిక్తత
కృష్ణా జిల్లా విజయవాడ పంజా సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లులకు వ్యతిరేకంగా పంజా సెంటర్లో ముస్లిం మహిళల చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనను అడ్డుకోవడంతో మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
మహిళల దీక్షను అడ్డుకుంటున్న పోలీసులు