ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - నేటి తెలుగు వార్తలు

Telangana Staff Nurse Recruitment : తెలంగాణ రాష్ట్రంలో కొలువులు పర్వం నడుస్తోంది. ఇటీవల గ్రూప్​ 2 కి సంబంధించిన నోటిఫికేషన్​ విడుదల చేయాగా.. తాజాగా స్టాఫ్​ నర్సు పోస్టుల భర్తీకీ ప్రకటన విడుదల చేసింది.

Staff Nurse Recruitment
స్టాఫ్ నర్సుల పోస్టులు

By

Published : Dec 30, 2022, 6:56 PM IST

Staff Nurse Recruitment Notification in Telangana : తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు భర్తీ చేయనున్నారు. వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు, ఎంఎన్​జే ఆస్పత్రిలో 81 పోస్టులు సహా.. వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేసేలా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details