ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగు యువత నాయకుడిపై నాన్ బెయిలబుల్ కేసు

తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మంపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Non Bailable case on TDP Youth Leader Bramham
తెలుగు యువత నాయకుడిపై నాన్ బెయిలబుల్ కేసు

By

Published : Sep 10, 2020, 10:55 PM IST

తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మంపై గుడివాడ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నాలుగు రోజులు క్రితం మంత్రి కొడాలి నానిపై మీడియా సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మురళి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details