జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కోమనపల్లికి చెందిన జవాన్ రాడ్యా మహేశ్ వీరమరణం పొందారు. ఆరేళ్ల క్రితం రాడ్యా మహేశ్ సైన్యంలో చేరారు. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న మహేశ్ మరణంతో స్వగ్రామంలో విషాద ఛాయాలు నెలకొన్నాయి.
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో తెలంగాణ జవాన్ వీరమరణం
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో తెలంగాణ జవాను వీరమరణం పొందారు. ఆరేళ్ల క్రితం సైన్యంలో చేరిన రాడ్యా మహేశ్.. రెండేళ్ల కిందటే ప్రేమవివాహం చేసుకున్నారు.
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో నిజామాబాద్ జవాన్ వీరమరణం