నీతి ఆయోగ్ వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి గేట్‌వే హోటల్‌కు వెళ్లారు. కాసేపట్లో సచివాలయంలో సీఎం జగన్‌తో రాజీవ్‌కుమార్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి కోరనున్నట్టు సమాచారం. జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్ క్షేత్రాలను రాజీవ్ పరిశీలించనున్నారు.
రాష్ట్రంలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ పర్యటన - vijayawada
నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్ దిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు. అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
![రాష్ట్రంలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ పర్యటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4424567-1062-4424567-1568347472687.jpg)
నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్
విజయవాడ చేరుకున్న నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్
ఇది కూడా చదవండి.