ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం కాలువలో పడి బాలుడు మృతి - పోలవరం కాలువలో పడి బాలుడి మృతి

కృష్ణా జిల్లా గన్నవరం మండలం గోపవరపుగూడెం సమీపంలోని పోలవరం కాలువలో పడి సాత్విక్ (9) అనే బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

nine years old boy have died by falling in polavaram canal at vijayawada
పోలవరం కాలువలో పడి తొమిదేళ్ల బాలుడు మృతి

By

Published : Jun 23, 2020, 12:18 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం గోపవరపుగూడెం సమీపంలోని పోలవరం కాలువలో పడి తొమిదేళ్ల బాలుడు మృతిచెందాడు. సాత్విక్ సోమవారం సాయంత్రం కాలువలో పడి గల్లంతు కాగా... మంగళవారం ఉదయం జక్కంపూడి సమీపంలోని కాలువలో తేలాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నారుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details