గవర్నర్‌కు రాసిన లేఖలు లీకవడంపై.. సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం, మంత్రి పెద్దిరెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.
నిమ్మగడ్డ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ - ap former sec nimmagadda latest news
మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గవర్నర్‌కు, తనకు మధ్య జరిగిన ప్రత్యేక ఉత్తరప్రత్యుత్తురాల వివరాలు బయటకు పొక్కడంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ వేశారు. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.
nimmagadda petition hearing in high court