నెల్లూరు జిల్లాలో ఎన్ఐఏ అధికారుల సోదాలు - ap news
16:24 February 12
మావోయిస్టులకు నిధుల సమీకరణ కేసులో సోదాలు
ఏపీలోని నెల్లూరు జిల్లాతోపాటు ఒడిశా, బిహార్, ఝార్ఖండ్‌లోని 26 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. మావోయిస్టులకు నిధుల సమీకరణ కేసులో భాగంగా అధికారులు రంగంలోకి దిగారు. బిహార్‌లో ఇటీవల నమోదైన కేసు ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. నిందితుల వద్ద 3 తుపాకులు, బోర్ రైఫిల్, 59 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు డిజిటల్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లు, 4 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి
మూడు చోట్ల రాజధానులు పెడితే.. ఎక్కడకు రావాలి: కేంద్రమంత్రి అఠావలే