- నేడు చలో తంబళ్లపల్లె కార్యక్రమానికి తెదేపా పిలుపు.. చిత్తూరు జిల్లా అంగళ్లులో తెదేపా నేతలపై వైకాపా శ్రేణుల దాడికి నిరసనగా కార్యక్రమం
- తిరుపతి వేదికగా నేడు భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
- 361వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళన
- గుంటూరులో నేడు అమరావతి పరిరక్షణ ఐక్యకార్యాచరణ సమితి పాదయాత్ర.. ఈ నెల 17తో రాజధాని రైతుల పోరాటానికి ఏడాది సందర్భంగా కార్యక్రమం
- రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల పరీక్ష ఫలితాలు.. నేడే విడుదల
- పారిస్ ఒప్పందానికి నేటితో ఐదేళ్లు.. ప్రపంచ వాతావరణ వర్చువల్ సదస్సులో ప్రసంగించనున్న ప్రధాని మోదీ
- నేడు ఫిక్కీ 93వ వార్షిక సర్వసభ్య సమావేశం.. ప్రధాని మోదీ ప్రారంభ ఉపన్యాసం
- 70వ పడిలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్
నేటి ప్రధాన వార్తలు
Last Updated : Dec 12, 2020, 7:54 AM IST