ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్ గృహ నిర్బంధం - News of the arrest of EX minister Jawahar in Vijayawada

తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో సముదాయాల్లో గృహప్రవేశాలకు సీపీఐ పిలుపునిచ్చింది. పలుచోట్ల తెలుగుదేశం, సీపీఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్ గృహానిర్భంధం
కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్ గృహానిర్భంధం

By

Published : Nov 16, 2020, 12:21 PM IST

Updated : Nov 16, 2020, 3:06 PM IST


చలో గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్లకుండా మాజీ మంత్రి జవహర్​ను పోలీసులు అడ్డుకున్నారు. కొవ్వూరులోని తన నివాసానికి చేరుకుని ముందస్తు నోటీసులు జారీ చేసి గృహ నిర్బంధం చేశారు. కార్యక్రమానికి వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు.

Last Updated : Nov 16, 2020, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details