ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్నవరం విమానాశ్రయంలో నూతన సంవత్సర వేడుకలు - gannavaram airport new year celebrations

గన్నవరం విమానాశ్రయంలో నూతన సంవత్సర వేడుకలు ముందుగానే నిర్వహించారు. ఎయిర్​పోర్టు మెుత్తాన్ని సర్వాంగసుందరంగా అలకరించారు.

new year celebrations in gannavaram airport
గన్నవరం విమానాశ్రయంలో నూతన సంవత్సర వేడుకలు

By

Published : Dec 30, 2019, 4:08 PM IST

గన్నవరం విమానాశ్రయంలో నూతన సంవత్సర వేడుకలు

కృష్ణా జిల్లా గన్నవరం విమానశ్రయానికి ముందుగానే నూతన సంవత్సర శోభ వచ్చింది. 2019 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... 2020 ఏడాదికి స్వాగతం చెప్తూ... వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎయిర్​పోర్టు ఆవరణమంతా రంగవల్లులు, విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ ప్రతినిధులతో పాటు ప్రయాణికులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details