కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ కిరాణా దుకాణ యజమానికి కరోనా పాజిటివ్ నిర్దరణ అయ్యింది. దీంతో ఆ మండలాన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. మున్సిపల్ అధికారులు హైపోక్లోరైట్ పిచికారి చేయించి, ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. రైతుబజార్లలో దుకాణాలను కూడా మూసి వేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
దుకాణా యజమానికి కరోనా... ఆ ప్రాంతమంతా రెడ్‌జోన్‌గా ప్రకటన - gannavaram latest news
కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ కిరాణా దుకాణ యజమానికి కరోనా నిర్థరణ అయ్యింది. అధికారులు అప్రమత్తమై ఆ మండలాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
గన్నవరంలో దుకాణ యజమానికి కరోనా