కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నుంచి చెన్నైకు ఏర్పాటు చేసిన గరుడ సర్వీసుతో పాటు సచివాలయం మీదుగా ఏపీ హైకోర్టుకు చేరుకునేందుకు నూతన బస్సు సర్వీసును రాష్ట్ర రవాణా మంత్రి పేర్నినాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... మచిలీపట్నం నుంచి విశాఖపట్నానికి ఇటీవల ప్రారంభించిన ఏసీ సర్వీస్‌కు మంచి ఆదరణ లభిస్తోందని వివిధ మార్లాల్లో ఇదే రకమైన ఆదరణ ఉంటే ఇంకా సౌకర్యవంతమైన సర్వీసులను ప్రారంభిస్తామన్నారు.
ఏపీ హైకోర్టుకు నూతన బస్సు సర్వీస్ ప్రారంభం - APSTC తాజా వార్త
సచివాలయం మీదుగా ఏపీ హైకోర్టుకు చేరుకునేందుకు నూతన బస్సు సర్వీసును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్నినాని ప్రారంభించారు.
ఏపీ హైకోర్టు మీదుగా నూతన బస్సు సర్వీస్