నూతన మద్యం పాలసీలో భాగంగా... 40 శాతం మేర బార్లను తగ్గించాలని నిర్ణయించినట్లు ఎక్సైజ్ శాఖమంత్రి కె.నారాయణస్వామి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 838గా ఉన్న బార్ల సంఖ్యను కుదించి కేవలం 487కు కొత్త మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు వివరించారు. కొత్త పాలసీ కారణంగా నిషేధం అమలు ప్రక్రియ వేగవంతమైనట్టు భావిస్తున్నామన్నారు. సరఫరా వేళలు కుదించటం... కొన్ని నియంత్రణలు అమల్లోకి రావటంతో మద్యం విక్రయాలు 25 శాతం, బీర్లు 55 శాతం తగ్గాయని వెల్లడించారు.
నూతన మద్యం విధానం... 40శాతం బార్ల తగ్గింపు - new bar policy in ap
ప్రభుత్వం నూతన మద్యం విధానంలో భాగంగా... 40 శాతం మేర బార్లను తగ్గించాలని నిర్ణయించినట్లు ఎక్సైజ్ శాఖమంత్రి కె.నారాయణస్వామి తెలిపారు.
మద్యం విధానంలో... 40శాతం బార్ల తగ్గింపు