ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేరెడ్​మెట్​ నాలాలో పడిన బాలిక ఘటన..అధికారులపై కేసు నమోదు - Sumedha ISsue news

తెలంగాణ మేడ్చల్​ జిల్లా నేరెడ్​మెట్​లోని దీనదయాళ్​ నగర్​లో నాలాలో పడి సుమేధ మృతి చెందింది. చిన్నారి సుమేధ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ, ఇంజినీరింగ్​ అధికారుల మీద కేసు నమోదు చేయనున్నట్టు నేరెడ్​మెట్​ సీఐ లక్ష్మీ నరసింహస్వామి తెలిపారు.

Neredmet Girl
నేరెడ్​మెట్​ నాలాలో పడిన బాలిక ఘటనలో అధికారులపై కేసు నమోదు

By

Published : Sep 19, 2020, 8:52 PM IST

నేరెడ్​మెట్​ నాలాలో పడిన బాలిక ఘటనలో అధికారులపై కేసు నమోదు

తెలంగాణ మేడ్చల్​ జిల్లా నేరెడ్​మెట్​ పరిధిలోని దీనదయాళ్​ నగర్​లో ప్రమాదవశాత్తు నాలాలో పడి సుమేధ పడి మృతి చెందింది. ఈ ఘటనలో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జీహెచ్​ఎంసీ, ఇంజినీరింగ్​ అధికారులపై కేసు నమోదు చేయనున్నట్టు నేరెడ్​మెట్​ సీఐ లక్ష్మీ నరసింహస్వామి తెలిపారు. బాలిక మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ.. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఈ, డీఈలపై 170, 40, 304 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని.. ఉన్నతాధికారులతో చర్చించి చర్యలకు సిద్ధమవుతామని సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details