కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్కి కేటాయించిన స్థలంలో 10వ బెటాలియన్ కమాండెంట్ జాహిద్ ఖాన్, ఇతర బెటాలియన్ ఉన్నతాధికారులు కులదీప్ సింగ్, డీఎన్ సింగ్, సుఖేంద్ దత్తాతో కలిసి మొక్కలు నాటారు. సిబ్బందికి మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
మొక్కలు నాటిన ఎన్డీఆర్ఎఫ్ అధికారులు - ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ జాహిద్ ఖాన్
కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని ఎన్డీఆర్ఎఫ్ కి కేటాయించిన స్థలంలో 10వ బెటాలియన్ కమాండెంట్, ఇతర ఉన్నతాధికారులు కలిసి మొక్కలు నాటారు.
మొక్కలు నాటిన ఎన్డీఆర్ఎఫ్ అధికారులు