తౌక్టే ప్రభావిత రాష్ట్రాల్లో సహాయ చర్యల నిమిత్తం... జాతీయ విపత్తు బలగాలు తరలివెళ్లాయి. తౌక్టే తుపాను ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరం దాటనుంది. వాతావరణ హెచ్చరికలు, కేంద్రం ఆదేశాలతో తుపాను ప్రభావిత రాష్ట్రం గుజరాత్‌కు 126 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం విజయవాడ నుంచి తరలివెళ్లింది.
వాయుసేన విమానంలో..