ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నారా కోసం కదిలిన నారీ లోకం' - దేవినేని అవినాష్

ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే రావాలని కోరుతూ...కృష్ణాజిల్లా గుడివాడలో నారా కోసం నారీ లోకం అనే నినాదంతో మహిళలు ర్యాలీ నిర్వహించారు.

'నారా కోసం నారీ లోకం'

By

Published : Apr 9, 2019, 5:27 PM IST

ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే రావాలని కోరుతూ...కృష్ణాజిల్లా గుడివాడలో నారా కోసం నారీ లోకం అనే నినాదంతో మహిళలు ర్యాలీ నిర్వహించారు. పోలవరం , రాజధాని, పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే చంద్రబాబే సీఎంగా రావాలని వారు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో దేవినేని అవినాష్ భార్య, సోదరి క్రాంతి పాల్గొన్నారు.

నారా కోసం నారీ లోకం
ఇవి చూడండి...

ABOUT THE AUTHOR

...view details