ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అంబేడ్కర్ ఇల్లుపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలి' - అంబేడ్కర్ ఇంటిపై దాడి ఘటనపై లోకేశ్

అంబేడ్కర్ ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రాజాగృహపై దుండగుల దాడిని లోకేశ్ ఖండించారు.

nara lokesh on attack on ambedker
అంబేడ్కర్ ఇంటి మీద దాడిపై లోకేశ్

By

Published : Jul 10, 2020, 6:42 PM IST

ముంబయిలో ఉన్న అంబేడ్కర్ ఇల్లు "రాజాగృహ"పై దుండగుల దాడిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. అంబేడ్కర్ ఇంటిపై దాడి చేయడమంటే రాజ్యాంగంపై దాడి చేయడమేనని లోకేశ్ పేర్కొన్నారు. ఈ చర్యకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details