ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

nara lokesh: పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి: లోకేశ్

రాష్ట్రంలో పది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని నారా లోకేశ్(nara lokesh) డిమాండ్ చేశారు. ఇవాళ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో వర్చువల్​గా సమావేశం నిర్వహించనున్నారు.

nara lokesh
నారా లోకేశ్

By

Published : Jun 1, 2021, 9:44 PM IST

Updated : Jun 2, 2021, 7:01 AM IST

రాష్ట్రంలో పది, ఇంటర్ మొదటి సంవత్సరం ప‌రీక్షల ర‌ద్దును డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) .. ఇవాళ వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదించనున్నారు. క‌రోనా పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని, పరీక్షల వాయిదాల పేరుతో వారిని మరింత ఆందోళనకు గురి చేయడం సబబు కాదని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

Last Updated : Jun 2, 2021, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details