బకాయిలు చెల్లించాలంటూ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె - Municipal Sanitation Workers go on strike news
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని నగర పంచాయతీ కార్యాలయం వద్ద సమ్మె చేపట్టారు. తక్షణమే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె