ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెదిరిస్తే కేసులు తప్పవ్​..! - nandigama dsp gv ramana warning latest news

శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే ఎవరూ అడ్డగించరు. ఎంపీల మీద బెదిరింపు చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని.. నందిగామ డీఎస్పీ జీవీ రమణ హెచ్చరించారు.

nandigama dsp gv ramana warn to capital agitation people for doind voilence at vijayawada
మాట్లాడుతున్న నందిగామ డీఎస్పీ

By

Published : Feb 3, 2020, 12:27 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ కారును అడ్డగించి.. అతని పీఏ, గన్​మెన్​ను బెదిరించిన కేసులో 20 మందిపై కేసు నమోదు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ జీవీ రమణ మూర్తి తెలిపారు. శాంతియుతంగా ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నా అడ్డురామన్నారు. కానీ ఎంపీని అడ్డగించటం నేరం అని అన్నారు. ఇలాంటివి ఎవరు చేసిన కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details