కృష్ణా జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు వద్ద నల్ల వాగు పొంగి ప్రవహిస్తోంది. వాగుకు భారీ స్థాయిలో వరద చేరుతోంది. నందిగామ, చందర్లపాడు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది.
పొంగి పొర్లుతున్న నల్ల వాగు - నల్లవాగుపై వార్తలు
కృష్ణా జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు వద్ద నల్ల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

పొంగి పొర్లుతున్న నల్ల వాగు