వైకాపా నేతలు మద్యాన్ని ఆదాయవనరుగా మార్చుకున్నారని తెదేపా సీనియర్ నేత నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. డిస్టిలరీల నుంచి కమీషన్లు తీసుకుంటూ నాసిరకం బ్రాండ్లు తెచ్చారని విమర్శించారు. మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లను తెదేపాకు ఆపాదించటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌లో సొంత గుత్తేదారుల లబ్ధి కోసమే ఇసుక రీచ్‌లు తెరిచారని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.
'వైకాపా నేతలు మద్యాన్ని ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు' - nakka anandh babu fires on ysrcp
మద్యం దుకాణాల వద్ద క్యూలైన్లను తెదేపాకు ఆపాదించటం దారుణమని తెదేపా సీనియర్ నేత ఖండించారు. వైకాపా నేతలు మద్యాన్ని ఆదాయవనరుగా మార్చుకుంటున్నారని విమర్శించారు.

మద్యం అమ్మకాలపై నక్కా ఆనందబాబు