తెదేపా నేత పట్టాభిని ఆయూష్ హాస్పటల్లో మాజీ మంత్రి నక్కా అనంద్ బాబు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పరామర్శించారు. వైకాపా నాయకులు రాష్ట్రంలో గుండాల్లాగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపించారు. ప్రశ్నిస్తే దాడులు చేసి రాడ్లతో కొట్టిస్తారా అని దుయ్యబట్టారు. వైకాపా నాయకులు ఎన్ని దాడులు చేసినా తెదేపా నాయకులు భయపడరన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీ ఎన్నికలలో తెదేపా విజయకేతనం ఎగరవేస్తుందని స్పష్టంచేశారు.
పట్టాభిని పరామర్శించిన నక్కా ఆనంద్ బాబు, వర్ల
తెదేపా నేత పట్టాభిని మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పరామర్శించారు. వైకాపా దౌర్జన్యాలు రోజురోజు మితిమీరి పోతున్నాయని మండిపడ్డారు.
పట్టాభిని పరామర్శించిన నక్కా ఆనంద్ బాబు, వర్ల