ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభాగ్యులకు ఆహారం అందించిన నాగాయలంక పోలీసులు - Nagalanka policemen feeding insane people

కృష్ణా జిల్లా నాగాయలంకలో మతిస్థిమితం లేని అభాగ్యులకు, సంచారజాతికి చెందిన 12 మంది నక్కలోళ్ళకు నాగాయలంక పోలీసులు ఆహారం అందించారు.

krishna distrct
మతి స్థిమితం లేని వారికి ఆహారం అందిస్తున్న నాగాయలంక పోలీసులు ...

By

Published : May 20, 2020, 5:54 PM IST

కృష్ణా జిల్లా నాగాయలంకలో మతిస్థిమితం లేని అభాగ్యులకు, సంచారజాతికి చెందిన 12 మంది నక్కలోళ్ళకు నాగాయలంక ఎస్సై చల్లా కృష్ణ భోజనం అందించారు. మతిస్థిమితం లేని వారికి మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్యాకెట్లను దాతల సహకారంతో అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. నాగాయలంక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లేబాక నాగేశ్వరావు, విస్సంశెట్టి కృష్ణయ్య సహాయ సహకారాలు అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details