కృష్ణాజిల్లా నందిగామ అదనపు ఎస్పీ మోకా సత్తిబాబు 112యాప్, పోలీస్ వాట్సాప్ నంబర్‌పై మహిళలకు అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నప్పుడు 112 యాప్‌లో పోలీస్ బటన్ నొక్కితే చాలు నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుంటామని తెలిపారు. జిల్లాలోని మహిళలు, విద్యార్థినిలు తమ చరవాణిలలో ఈ రెండు నంబర్లు సేవ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆడవారి ఆత్మరక్షణ కోసం తీసుకొచ్చిన ఈ రెండు నంబర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
నందిగామలో 112 యాప్‌పై అవగాహన కార్యక్రమం - nadigama additional SP awareness programme about 112 app
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి కేంద్రం ప్రభుత్వం 112 అనే నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్‌పై నందిగామ అదనపు ఎస్పీ ప్రజలకు అవగాహన కల్పించారు.
![నందిగామలో 112 యాప్‌పై అవగాహన కార్యక్రమం nadigama additional SP awareness programme about 112 app](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5254736-643-5254736-1575369989445.jpg)
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు ఎస్పీ
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు ఎస్పీ