ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూనియర్ ఎన్టీఆర్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్ - జూనియర్ ఎన్టీఆర్​కు పుట్టిన రోజు వార్తలు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​కు అభిమానుల నుంచి రాజకీయ నాయకుల వరకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్టీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

naara lokesh wishes to jr ntr
naara lokesh wishes to jr ntr

By

Published : May 20, 2020, 5:40 PM IST

జూనియర్‌ ఎన్టీఆర్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్‌ మరిన్ని విజయాలు అందుకుంటూ... ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. తారక్‌కు ట్విట్టర్‌ ద్వారా తన శుభాకాంక్షలు తెలిపారు లోకేశ్.

ABOUT THE AUTHOR

...view details