తన రాజకీయ పునాదులు కదిలిపోతున్నాయనే భయంతోనే మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసత్య ఆరోపణలకు దిగుతున్నారని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ ఎద్దేవా చేశారు. అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా వంటి ప్రతి విషయాన్ని తనకు ఆపాదిస్తూ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కేతనకొండ తెదేపా ఎంపిటీసీ అభ్యర్థి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరు గోపాలరావు అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన విషయాన్ని గమనించాలన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని, తమకు ఎవరైనా సమానమేనని స్పష్టం చేశారు.
దేవినేని ఉమా అనవసర ఆరోపణలు చేస్తున్నారు: వసంత కృష్ణప్రసాద్ - taja news of devineni uma
మాజీ మంత్రి దేవినేని ఉమా అనవసర ఆరోపణలు చేస్తున్నారని కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణాను తనపై ఆపాదిస్తున్నారని విమర్శించారు.
mylavaram mla fired on ex minister devineni uma