ఇదీ చూడండి:
సీఏఏను రద్దు చేయాలని నందిగామలో ముస్లింల నిరసన
సీఏఏను రద్దు చేయాలని కోరుతూ కృష్ణా జిల్లా నందిగామలో ముస్లింలు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింలను అణిచివేయాలనే చట్టాలను తీసుకొచ్చిందని ముస్లిం సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ సర్కారు ఈ చట్టాలపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
సీఏఏను రద్దు చేయాలని కోరుతూ నందిగామలో ముస్లింల నిరసన