ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ చట్టాలను రద్దు చేయాలంటూ... ముస్లింల నిరసన - Muslims protest againist to caa, nrc bill latest news

సీఏఏ, ఎన్​ఆర్​సీ చట్టాలను రద్దు చేయాలని... కృష్ణాజిల్లా నందిగామలో ముస్లింలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Muslims protest againist to caa, nrc bill
నందిగామలో ముస్లింల నిరసన

By

Published : Jan 29, 2020, 12:27 PM IST

ఆ చట్టాలను రద్దు చేయాలంటూ... ముస్లింల నిరసన

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ, ఎన్​ఆర్​సీ చట్టాలను రద్దు చేయాలని ముస్లింలు అందోళన చేశారు. కృష్ణాజిల్లా నందిగామలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా... మొండి వైఖరితో ఈ చట్టాలు చేశారన్నారు. ముస్లింలను ఇబ్బంది పెట్టేందుకే ఈ చట్టాలు తీసుకొచ్చారని ఆరోపించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details