ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ మంత్రులను సస్పెండ్ చేయాలి' - విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ముస్లింలు ఆందోళన

శాసనమండలి ఛైర్మన్​పై వైకాపా నేతల వ్యాఖ్యలకు నిరసనగా... విజయవాడలోని సింగ్​నగర్​లో​ ముస్లింలు ఆందోళన చేశారు.

"మండలి ఛైర్మన్​పై వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేయాలి"
"మండలి ఛైర్మన్​పై వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేయాలి"

By

Published : Jan 23, 2020, 7:11 PM IST

'ఆ మంత్రులను సస్పెండ్ చేయాలి'

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్​నగర్ ప్రాంతానికి చెందిన ముస్లింలు ధర్నా చేశారు. శాసనమండలి ఛైర్మన్​పై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేసినట్టు ముస్లింలు తెలిపారు. తమను కించపరుస్తూ... మాట్లాడటం సరికాదన్నారు. మండలి ఛైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయటం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details