కృష్ణాజిల్లా వత్సవాయి మండలంలోని పోలంపల్లి మున్నేరు డ్యామ్ కాలువ నుంచి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నీటిని విడుదల చేశారు. పెంటేలవారి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా పంటసాగుకు నీటిని విడుదల చేయగా రైతులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో వైస్ఆర్సీపీ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పోలంపల్లి మున్నేరు డ్యామ్ కాలువ నీరు విడుదల.. - krishna
రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న మున్నేరు డ్యామ్ కాలువ నీటిని సామినేని ఉదయభాను విడుదల చేశారు. దీంతో రైతులు తమ పంటకు నీరందుతుందని సంతోషిస్తున్నారు.
![పోలంపల్లి మున్నేరు డ్యామ్ కాలువ నీరు విడుదల..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4034656-514-4034656-1564866696997.jpg)
మున్నేరు డ్యామ్ కాలువ నీరు విడుదల..