Municipal Teachers Protest: రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పురపాలక ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. పాఠశాలల విలీనాన్ని వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యలతో 2115 పురపాలక పాఠశాలల్లో మిగిలేది 335 పాఠశాలలే అని ఆందోళన వ్యక్తం చేశారు.
Municipal Teachers Protest: రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలు : పురపాలక ఉపాధ్యాయులు - ఏపీ వార్తలు
Municipal Teachers Protest
10:37 January 18
విలీనంతో మిగిలేది 335 పాఠశాలలే: సమాఖ్య అధ్యక్షుడు రామకృష్ణ
3 కి.మీ. దూరంలోని పాఠశాల విలీనంతో 80 శాతం బడులు మూసివేసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో మైనారిటీ పిల్లలకు ప్రభుత్వ విద్య దూరమయ్యే అవకాశం ఉందన్నారు. 9 వేల పురపాలక టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరం కానుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Jan 18, 2022, 11:18 AM IST