కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 40 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించగా..బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలకు తరలించారు. వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను పోలింగ్ అధికారులు...ఎన్నికల అధికారులకు అప్పగించారు. అధికారులు వీటిని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లకు తరలింపు - పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లకు తరిలింపు తాజా వార్తలు
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలోని పోలింగ్ బాక్సులను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
![పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లకు తరలింపు పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లకు తరిలింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10954591-120-10954591-1615388170749.jpg)
పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లకు తరిలింపు