విజయవాడలోని గోళ్లపాలెం గట్టులో మటన్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు మటన్ దుకాణాల్లో పురుగులు పట్టిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. 400కిలోల మాంసాన్ని సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు
పురుగులు పట్టిన 400 కిలోల మాంసం సీజ్ - vijayawada latest updates
విజయవాడలోని గోళ్లపాలెం గట్టులో మటన్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు దుకాణాల్లో 400 కిలోల మాంసాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
![పురుగులు పట్టిన 400 కిలోల మాంసం సీజ్ మటన్ దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9476155-1080-9476155-1604828560817.jpg)
మటన్ దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడులు