కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెయ్యేరు శివారు అప్పారావు పేట వద్ద గడ్డి ట్రాక్టర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటలు పక్కనే ఉన్న నాలుగు గుడిసెలకు వ్యాపించడంతో ఇళ్లన్నీ దగ్థమయ్యాయి. సుమారు పది లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హూటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని....మంటలను అదుపులోకి తెచ్చారు.
గడ్డి ట్రాక్టర్లో అగ్ని ప్రమాదం.. 10 లక్షల ఆస్తి నష్టం - కృష్ణా జిల్లా
గడ్డి ట్రాక్టర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని.. పక్కనే ఉన్న నాలుగు ఇళ్లకు మంటలంటుకున్నాయి. సమాచారం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పాయి.

గడ్డి ట్రాక్టర్ లో అగ్ని ప్రమాదం...10 లక్షలు ఆస్తి నష్టం
గడ్డి ట్రాక్టర్ లో అగ్ని ప్రమాదం...10 లక్షలు ఆస్తి నష్టం
ఇవి చూడండి...లలితా జ్యూయలరీ షోరూంలలో తూనికల, కొలతల శాఖ సోదాలు