సీఎం సారూ ముందు మీ కేసులు కడుక్కోండి : కేశినేని నాని
కేశినేని నాని ముఖ్యమంత్రి జగన్ పై ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవస్థను కడిగేయాలి అన్న జగన్ మాటలకు విజయవాడ ఎంపీ స్పందించారు. వ్యవస్థను బాగుచేయాలంటే ముందు వారు కడిగిన ముత్యంలా ఉండాలన్నారు. ఈడీ, సీబీఐ కేసులున్న ముఖ్యమంత్రి ఎలా వ్యవస్థను బాగుచేస్తారంటూ ట్వీట్ చేశారు.
tdp mp
విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా సీఎంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవస్థను బాగుచేసేవాళ్లు కడిగిన ముత్యంలా ఉండాలన్నారు. ఈడీ, సీబీఐ కేసులున్న ముఖ్యమంత్రి ఎలా వ్యవస్థను బాగుచేస్తారంటూ ట్వీట్ చేశారు.