మాజీ ఉప సభాపతి డా.మండలి బుద్ధప్రసాద్‌ను ఎంపీ కేశినేని నాని, తెదేపా నాయకులు పరామర్శించారు. అనారోగ్యంతో మండలి బుద్ధప్రసాద్ తల్లి ప్రభావతి దేవి ఇటీవలే మృతిచెందారు. అవనిగడ్డలోని ఆయన ఇంటికి వెళ్లిన కేశినేని నాని... ప్రభావతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మండలి బుద్ధప్రసాద్‌కు కేశినేని పరామర్శ - mp kesineni nani latest news
మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను ఎంపీ కేశినేని నాని, తెదేపా నేతలు పరామర్శించారు.
బుద్ధ ప్రసాద్‌కు కేశినేని పరామర్శ
TAGGED:
mp kesineni nani latest news