ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది' - floods effect on lankan villages

తోట్లవల్లూరు మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ పర్యటించారు. మునిగిన లంక గ్రామాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు పడవలో నది అవతలకు వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

mp-and-mlas-visit-flood-effected-area
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

By

Published : Sep 29, 2020, 11:42 PM IST

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కైలే అనిల్, పార్ధసారది, ఎంపీ బాలశౌరి పర్యటించారు. ఎగువనుంచి కృష్ణా నది పాయాకు వరద నీరు వచ్చిన కారణంగా.. లంకగ్రామాలు నీట మునిగాయి.

నది పరివాహక ప్రాంతాల్లో పలు ఉద్యాన, వాణిజ్య పంటలు నీటమునిగాయి. మునిగిన లంకగ్రామాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు పడవలో నది అవతలకు వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. అనంతరం పంటలను పరిశీలించి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details