ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్గదర్శి ఎండీకి అత్యుత్తమ వ్యాపారవేత్త అవార్డు - అఖిల భారత చిట్ ఫండ్ అసోసియేషన్

మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అత్యుత్తమ వ్యాపారవేత్త అవార్డును దక్కించుకున్నారు. అఖిల భారత చిట్ ఫండ్ అసోసియేషన్ ఈ అవార్డును బహుకరించారు.

శైలజా కిరణ్

By

Published : Sep 28, 2019, 7:26 PM IST

Updated : Sep 28, 2019, 9:33 PM IST

మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్​కు అఖిల భారత చిట్ ఫండ్ అసోసియేషన్ అత్యుత్తమ వ్యాపారవేత్త అవార్డును ప్రదానం చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్ టైమ్ డైరక్టర్ ఎస్ గురుమూర్తి చేతుల మీదుగా శైలజా కిరణ్​కు అవార్డును బహుకరించారు. గత 57 ఏడేళ్లుగా మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ నాణ్యమైన సేవలను దక్షిణాదిన అందిస్తున్న విశ్వసనీయమైన కంపెనీగా ప్రజల నమ్మకాలను చూరగొందని నిర్వహకులు ప్రశంసించారు. శైలజా కిరణ్ నేతృత్వంలో మార్గదర్శి సంస్థ 11వేల 500 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందని కొనియాడారు.

మార్గదర్శి ఎండీకి అత్యుత్తమ వ్యాపారవేత్త అవార్ఢు
Last Updated : Sep 28, 2019, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details