కృష్ణాజిల్లా మొవ్వ గ్రామంలో కొండముచ్చు హల్ చల్ చేస్తోంది. ఎక్కడి నుంచో వచ్చిన కొండముచ్చు గ్రామంలోనే నివాసాన్ని ఏర్పారుచుకుంది. ఇటీవలే దానికి ఓ పిల్ల పుట్టింది. పిల్లతో కలసి కొండముచ్చు గ్రామంలోని ఇల్లు ఇల్లు తిరిగుతూ తన చిలిపి చేష్టలతో ప్రజలను ఆకట్టుకుంటోంది. ప్రజలతో పాటు మూగజీవులతో సైతం కొండముచ్చి పిల్ల ఆటాడుతూ సందండి చేస్తోంది. జాతి విరోధి అయినా శునకంలో కొండముచ్చ పిల్ల సరదా పోట్లాడుతూ అందిరిని ఆశ్చర్యపరిచింది. కొండముచ్చు పిల్ల చేస్తున్న చిలిపి చేష్టలు ప్రజలకు కనువిందు చేసింది.
కనివిందు చేస్తున్న వానర శునకాల సరదా పోట్లాట... గెలుపు ఎవరిది ? - kodamuchu latest news
కృష్ణా జిల్లాలో కొండముచ్చు పిల్ల హల్ చల్ చేస్తోంది. ఇల్లు ఇల్లు తిరుగుతూ తన చిలిపి చేష్టలతో ప్రజలను ఆకట్టుకుంటోంది. ప్రజలకు దగ్గరగా వచ్చి కవ్వింపులకు పాల్పడుతోంది. వాటి జాతి విరోధి అయినా శునకంతో సరదాగా పోట్లాడుతూ అందరిని అశ్చర్యపరిచింది.
కుక్కతో కొండముచ్చు