కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ తొలి మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ ఎన్నికయ్యారు. మొత్తం 49 మంది కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి కె.మాధవీలత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కార్పొరేటర్లు వెంకటేశ్వరమ్మను మేయర్‌గా, టి.కవితను డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకున్నారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
మచిలీపట్నం తొలి మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ - machilipatnam mayor elections latest news
కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ తొలి మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ ఎన్నికయ్యారు. కార్పొరేటర్లు, నగరపాలకసంస్థ సిబ్బంది, అధికారులు తొలి మేయర్‌కు అభినందనలు తెలియజేశారు.
మచిలీపట్నం తొలి మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ